పుట్టపర్తిలో మున్సిపాలిటీ కమిషనర్ లేరు

63చూసినవారు
పుట్టపర్తిలో మున్సిపాలిటీ కమిషనర్ లేరు
పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్య సెలవులో వెళ్లారు. ఆరు నెలల క్రిందట పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ అంజయ్య సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజులు పాటు సెలవులపై వెళ్లారు. కాగా పుట్టపర్తి మున్సిపాలిటీ నూతన కమిషనర్ ను నియమించుకోవడానికి సోమవారం స్థానిక టిడిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్