ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

557చూసినవారు
ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం పేడపల్లి గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ అభివృద్ధి సంక్షేమాల తో పాటు జగనన్న మేనిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్