జంతలూరు, గోవిందంపల్లి గ్రామాల్లో పంటకోత ప్రయోగాలు

58చూసినవారు
జంతలూరు, గోవిందంపల్లి గ్రామాల్లో పంటకోత ప్రయోగాలు
బుక్కరాయసముద్రం మండలములోని జంతలూరు గోవిందంపల్లి గ్రామాల్లో వేరుశనగ పంటలో పంటకోత ప్రయోగాలు తనిఖీ అధికారి వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు రవి పర్యవేక్షణలో జరిగాయి. 5x5 మీటర్ల పరిధిలో మొత్తం నాలుగు పంటకోత ప్రయోగాలు నిర్వహించగా మొదటి ప్రయోగంలో 2. 6702వ ప్రయోగంలో 2. 1503 వ ప్రయోగంలో 1. 1604 ప్రయోగంలో 1. 290 గ్రాములు వచ్చాయి. తరువాత ఏడీ మాట్లాడుతూ 2 రోజుల్లోపు రైతులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్