వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసిన కేతిరెడ్డి బ్రదర్స్

79చూసినవారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసిన కేతిరెడ్డి బ్రదర్స్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆయన అన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కలసి గురువారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మర్యాద పుర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్