పెద్దకౌకుంట్లలో సీజనల్ వ్యాధులపై ర్యాలీ

72చూసినవారు
పెద్దకౌకుంట్లలో సీజనల్ వ్యాధులపై ర్యాలీ
ఉరవకొండ మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామం నందు శుక్రవారం సీజనల్ వ్యాధులు పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామి రెడ్డి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్