1397 మంది పోస్ట్ ల్ బ్యాలెట్ ఓటింగ్

59చూసినవారు
1397 మంది పోస్ట్ ల్ బ్యాలెట్ ఓటింగ్
ఆముదాలవలస నియోజకవర్గానికి సంబంధించి ఆముదాలవలస మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఆదివారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో 1397 మంది పాల్గొన్నట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో బూర్జ, సరుబుజ్జిలి మండలాలవి 348, ఆముదాలవలస రూరల్, అర్బన్ కలిపి 661, పొందూరు 388 ఓట్లు పోల్ అయినట్లు తెలిపారు. కాగా నిన్న శనివారం 988 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలింగ్ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్