మహాలక్ష్మి దేవి ఆలయాల్లో భక్తుల పూజలు

76చూసినవారు
మహాలక్ష్మి దేవి ఆలయాల్లో భక్తుల పూజలు
ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో శుక్రవారం పూజలు జరిపారు. ఆమదాలవలస పట్టణంలోని వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ స్వామి, ఐ. జే. నాయుడు కాలనీ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, మహాలక్ష్మీ దేవికి, లక్ష్మీనగర్ వీధిలో ఉన్న కన్యకా పరమేశ్వరిదేవి, లక్ష్మీదేవి ఆలయంలో శర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్