గాంధీనగర్ మండల వీధిలో స్పీకర్ తమ్మినేని ఇంటింట ప్రచారం

60చూసినవారు
హట్కో కాలనీ గాంధీనగర్ మండల వీధి లలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గురువారం రాత్రి ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని హడ్కో కాలనీ గాంధీ నగర్ మండల వీధి లో పలు ప్రాంతాల్లో తమ్మినేని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు కార్యక్రమంలో బి రమేష్ అజంతా ఎం విజయ్ లతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్త పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్