పాఠశాలలో పనులు తక్షణమే నిలుపుదల చేయండి: ఎమ్మెల్యే కె రవి

78చూసినవారు
పాఠశాలలో పనులు తక్షణమే నిలుపుదల చేయండి: ఎమ్మెల్యే కె రవి
నాడు నేడు పాఠశాలలలో పనులను తక్షణమే నిలుపుదల చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావును ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశించారు. సోమవారం పొందూరు మండలంలోని పలు పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను విడుదల చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ మండలంలో పనులు జరుగుతున్నాయని దీంతో విద్యాశాఖ అధికారికి ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని నిలుపుదల చేయడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్