తమ్మినేని సమక్షంలో టిడిపి నుండి వైకాపాలో చేరికలు

75చూసినవారు
తమ్మినేని సమక్షంలో టిడిపి నుండి వైకాపాలో చేరికలు
ఆముదాలవలస స్థానిక మెట్టక్కి వలస పదవ వార్డు హట్కో కాలనీకి చెందిన సుమారు 15 యాదవ కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ లోనికి చేరాయి. ఈ మేరకు గురువారం స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీలొ చేరిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ సమన్వయంతో. ఎం సంతోష్ కుమార్, జగదీష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

సంబంధిత పోస్ట్