చిగురువలసలో టిడిపి శ్రేణులు సంబరాలు

73చూసినవారు
సరుబుజ్జిలి మండలం చిగురువలస పంచాయతీలో మంగళవారం సంబరాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు అధిక మెజారిటీ రావటం, కూటమి పార్టీ నాయకులు విజయం దుందుభి మోగించడంతో ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. స్థానిక యువత ఉర్రూతలతో చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్