జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి టిడిపి నాయకులు

76చూసినవారు
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి టిడిపి నాయకులు
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ ని ఆముదాలవలస మండల టిడిపి అధ్యక్షుడు నూక అప్పలసూరనాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆముదాలవలస మండలంలోని శ్రీనివాసాచార్యులపేట, అక్కులపేట పంచాయతీల్లో బొడ్డేపల్లి గౌరీపతిరావు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన సమావేశం ఉపాధిహామీ కూలీలతో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని దుయ్యబట్టారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్