జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా పొన్నాడ బాలకృష్ణ నియామకం

68చూసినవారు
జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా పొన్నాడ బాలకృష్ణ నియామకం
పొందూరు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా తోలాపి గ్రామానికి చెందిన పొన్నాడ బాలకృష్ణను నిమించినటు నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్రావు తెలిపారు. నియోజవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బాలకృష్ణ తెలిపారు. తనకి ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ మోహన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్