సినీ హీరో రోహిత్ ను సత్కరించిన ఎంపీ అభ్యర్థి దంపతులు

76చూసినవారు
సినీ హీరో రోహిత్ ను సత్కరించిన ఎంపీ అభ్యర్థి దంపతులు
సినీ హీరో నారా రోహిత్ ను విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన నారా రోహిత్ ను రణస్థలం మండల కేంద్రంలోని కలిశెట్టి నివాసానికి కలిశెట్టి దంపతులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం నారా రోహిత్ ను కలిశెట్టి దంపతులు ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని రోహిత్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్