చంద్రబాబును ఢిల్లీలో కలిసిన ఎంపీ కలిశెట్టి

57చూసినవారు
చంద్రబాబును ఢిల్లీలో కలిసిన ఎంపీ కలిశెట్టి
ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆంధ్రావని ముద్దుబిడ్డ. మహా మనిషి పూసపాటి విజయ రామ గజపతిరాజు (పివిజి రాజు) జీవిత చరిత్ర ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని ఎంపీ కలిశెట్టి చంద్రబాబుకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్