మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి

68చూసినవారు
మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి
రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటే ప్రజల వద్దకే నేరుగా మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం పైడిబీమవరం గ్రామంలో శనివారం ఉదయం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలోని ఉపాధి హామీ వేతనదారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్