ప్రశాంతంగా మొదట రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

59చూసినవారు
ప్రశాంతంగా మొదట రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
మూడు రోజుల పాటు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తొలి రోజు శనివారం ఇచ్ఛాపురం లోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. పాలింగ్ కేంద్రం పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. తొలి రోజు 642 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇచ్ఛాపురం 132, కవిటి 138, కంచిలి 95, సోంపేట 277 ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత పోస్ట్