చలివేంద్రం ఏర్పాటు

63చూసినవారు
చలివేంద్రం ఏర్పాటు
ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి తోటూరులో ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎంపీటీసీ కాళ్ళ గోపి మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాళ్ళ సీతమ్మ జ్ఞాపకార్థంతో ఆయన ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్