ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం

60చూసినవారు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన కూరగాయలు తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మండల యాంకర్ టి. శివానందం అన్నారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయం ముందు ప్రతీ సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా విక్రయ కేంద్రాన్ని నిర్వహించారు. ఇక్కడ మండలంలో ప్రకృతి వ్యవసాయ యూనిట్లో పండించినటువంటి కూరగాయలు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్