పాలవలసలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

50చూసినవారు
పాలవలసలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
సోంపేట మండలం పాలవలస గ్రామంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, మండల అధ్యక్షుడు మద్దిల నాగేష్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా అర్హులందరికి పించన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్ధులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్