సత్యవరంలో తాగునీటికి అవస్థలు

66చూసినవారు
సత్యవరంలో తాగునీటికి అవస్థలు
నరసన్నపేట మేజర్ పంచాయతీలో భాగమైన సత్యవరంలో తాగునీటికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య గురించి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామం లోని మంచి నీటి పథకానికి నీరు సరఫరా చేసేందుకు కోమర్తి వద్ద నిర్మించిన బోర్లు పనిచేయక పోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఈవో చిన్నారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్