దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్

52చూసినవారు
దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
దేవాదాయశాఖ ఇన్స్ పేక్టర్ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసన్నపేట దేవాలయాల సమూహం ఇన్ చార్జిగా ఉన్న వెంకటరమణపై సింగుపురం గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం హటకేశ్వరస్వామి ఆలయ నిధుల అవకతవకలపై గ్రామస్థులు డీసీ సుజాతకు గతంలో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్