సోంపేట టిడీపీ లో చేరికలు

55చూసినవారు
సోంపేట టిడీపీ లో చేరికలు
సోంపేట మండలంలోని రామయ్యపట్నానికి చెందిన వైసీపీ నేత మత్స్యకార వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మడ్డు రాజారావుతో సహా పలువురు టిడీపీ లో ఆదివారం చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ కండువాలు వేసి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో మళ్లీ అశోక్ ని గెలిపిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్