శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ట

67చూసినవారు
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ట
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లేబర్ కాలనీలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఏప్రిల్ 25 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయడానికి నిర్ణయించారు. కార్యక్రమ వివరాలను త్వరలో తెలుపుతామని వైసిపి ప్రతినిధి అంబటి ఆనంద్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్