ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన పలాస నాయకులు

70చూసినవారు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన పలాస నాయకులు
టీడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలాస నియోజకవర్గం నుండి కూటమి కార్యకర్తలు, నాయకులు మంగళవారం పలాస నుండి బయలుదేరారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారాన్ని వీక్షించటానికి పలాస నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో పలాస టిడిపి కన్వీనర్ వెంకన్న చౌదరి, మూడు మండలాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్