హిరమండలం: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కార్మిక సంఘ నిరసన

65చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంపు, బకాయిలు వసూలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సోమవారం హిరమండలం మండల విద్యుత్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్