ఒరియా బ్రాహ్మణులకు న్యాయం చేయాలి

67చూసినవారు
ఒరియా బ్రాహ్మణులకు న్యాయం చేయాలి
ఒరియా బ్రాహ్మణులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్ పేట మండలానికి చెందిన ఒరియా బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ పాణిగ్రహి కోరారు. మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ను కలిశారు. ఒరియా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు సైతం ఉన్నత ఉద్యోగాలు లభించేలా సహకరించాలని కోరారు.