నేటితో ముగియనున్న డిగ్రీ ఫీజు చెల్లింపు గడువు

63చూసినవారు
నేటితో ముగియనున్న డిగ్రీ ఫీజు చెల్లింపు గడువు
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ మూల్యాంకన ఫీజును చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. విద్యార్థులు ఇంటర్న్‌షిప్ మూల్యాంకన ఫీజు రూ. 385, సర్టిఫికెట్ ఫీజు రూ. 1, 040 మొత్తం ఫీజు రూ. 1, 425 లను చెల్లించాలి. రూ. 500 అపరాధ రుసుముతో మే 7వ తేదీ వరకు, రూ. 2, 000 అపరాధ రుసుముతో మే 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్న్‌షిప్ మూల్యాంకనం మే 9వ తేదీన జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్