ప్రజల అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో' ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.