టెక్కలి యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షునిగా గణపతి రావు

55చూసినవారు
టెక్కలి మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో ఆదివారం యుటిఎఫ్ మండల శాఖ ఎన్నికలు నిర్వహించారు. మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎం. కుమారస్వామి రాజు, అధ్యక్షులుగా పి. గణపతి రావు, ప్రధాన కార్యదర్శిగా టీ. వైకుంఠరావు, కోశాధికారిగా ఆర్. విజయ్ కుమార్, సహాధ్యక్షులుగా ఎన్. ప్రభావతి, డి. పాపారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా సహాధ్యక్షులు కె. దాలయ్య వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్