నౌపడలో ముమ్మరంగా పారిశుధ్యం పనులు

61చూసినవారు
నౌపడలో ముమ్మరంగా పారిశుధ్యం పనులు
సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీలో సోమవారం ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ కార్మికులు తొలగించారు. పంచాయతి సర్పంచ్ పిలక బృందాదేవి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీధుల్లో ఈ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్