బూర్జ: జగనన్న కాలనీలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

55చూసినవారు
బూర్జ: జగనన్న కాలనీలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బూర్జ మండలంలో గల 17 జగనన్న లే అవుట్ కాలనీలను విజిలెన్స్, హౌసింగ్ అధికారులు పరిశీలించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల భూ సేకరణ, నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఆరోపణల నేపథ్యంలో మండలంలోని 17 జగనన్న కాలనీలను విజిలెన్స్ అధికారి అప్పన్నతో పాటు హౌసింగ్ అధికారులు ఏఈ లక్ష్మీనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ ఎం రాంప్రసాద్ లబ్ధిదారులతో తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్