లావేరు మండలం కొత్త కుంకం పంచాయతీ లో మంగళవారం వంగ పంట కి కాయ కాండం తొలిచూ పురుగు నివారణ కోసం విష ముసిడి కషాయం 30 లీటర్ లు తయారు చెయ్యడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ ఈ విధంగా కషాయాలు తయారు చేసుకోవడం వలన రైతుకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గి పంట నాణ్యతగా రావడం మంచి దిగుబడి సాధించడం జరుగుతుందని అవగాహన కల్పించారు. ఇందులో సోమశేఖర్, ధనలక్ష్మి, గోపాల్, రైతులు పాల్గొన్నారు.