ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఘనజీవామృతం తయారీ విధానం

262చూసినవారు
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఘనజీవామృతం తయారీ విధానం
లావేరు మండలం బుడుమూరు గ్రామంలో బెండి పద్మజ అనే రైతుతో శనివారం 2000 kg ఘనజీవామృతం తయారు చెయ్యడం జరిగింది. ఈ ఘనజీవామృతం ఏ పంటకు అయిన ఆకరి దుక్కి లో వేసుకొని పంట వేసుకున్నట్లు అయితే పంటకు కావలసిన అనేక రకాల సూక్ష్మ జీవులు వృద్ధి చెంది పంట ఆరోగ్యవంతంగా వుంటుంది. అలాగే 365 రోజులు పంటలు పండించే విధానం గురించి లావేరు మండలం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్