గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మహిళలు

56చూసినవారు
గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మహిళలు
ఆముదాలవలస గ్రామదేవత పాలపోలమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో ఉన్న అసిరితల్లి అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. మహిళలు ముర్రాటలతో తల్లికి చల్లదనం చేసారు. పాలపోలమ్మ గుడికి పోటెత్తారు. ఆలయఅర్చకులు అప్పన్న, గోవిందు, సాయి, నర్సింగపూజలు నిర్వహించారు. ఊసవాని పేట, తొగరాం లో అసిరితల్లి, చెవిటమ్మ తల్లి ఆలయాల్లో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్