బూర్జ మండలంలోని లక్కుపురం గ్రామంలో 200 లీటర్ల జిల్లేడు కాషాయం తయారు చేయడం జరిగింది. 200 లీటర్ల నీరు, 20 కిలోల జిల్లేడు ఆకులు, పువ్వులు, కాండం, 20 లీటర్ల ఆవు మూత్రం, పోటాష్ బదులు ఉపయోగపడుతుంది, దీంతో పాటు వరి పంటను ఆశించే తెగుళ్ల నివారణకు ఉపయోగపడుతుందని ఎంటి చిన్నమ్మడు , యూనిట్ ఇంచార్జ్ జనార్ధనరావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.