ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కారవాన్ మ్యాగజీన్ ఎడిటర్ అనంత్నాథ్ వరుసగా రెండోసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా మాజీ ఔట్లుక్ ఎడిటర్ రూబెన్ బెనర్జీ, ట్రెజరర్‌గా ది ట్రిబ్యూనే మాజీ సీనియర్ అసోసియేట్ ఎడిటర్ కేవీ ప్రసాద్ ఎన్నికైనట్లు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.