ఎమ్మెల్యేను అభినందించిన సీఎం చంద్రబాబు

67చూసినవారు
ఎమ్మెల్యేను అభినందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈశ్వరరావును సీఎం చంద్రబాబు దుశ్శాలువ, పుష్పగుచ్చంతో ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల్లో చూపిన సమన్వయం, సమయానుకూల నిర్ణయాలను ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్