యోగాతోనే మానసిక ప్రశాంతత -ఎస్పీ

80చూసినవారు
యోగాతోనే మానసిక ప్రశాంతత -ఎస్పీ
యోగ మానసిక ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతత కల్పిస్తుందని జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎచ్చెర్లలోని స్థానిక జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా యోగ ప్రక్రియ చేసి, సిబ్బందికి ఆదర్శంగా నిలిచి సిబ్బందిచే యోగ ఆసనాలు చేయించారు.

సంబంధిత పోస్ట్