అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

79చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెబ్ చెక్ పోస్టు వద్ద బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. పట్టిబడిన ట్రాక్టర్ ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు తరలించి, పోలీసులు సీజ్ చేశారు. సెబ్ అధికారుల సూచన మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్