మా బిడ్డలు భవిష్యత్ కోల్పోతున్నారు

64చూసినవారు
మా బిడ్డలు భవిష్యత్ కోల్పోతున్నారు
తమకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో తమ బిడ్డలు భవిష్యత్ కోల్పోతున్నారని బెంతు ఒరియాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమజాతి గుర్తింపు, తమ భవిష్యత్ భరోసా కోసం బెంతు ఒరియాలు కవిటిలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 30వ రోజుకి చేరుకున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం దీక్షలో దలాయిపుట్టుగ గ్రామానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్