సోంపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

85చూసినవారు
సోంపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
సోంపేట మండలంలోని సోంపేట, కొర్లాం సబ్ స్టేషన్ ల పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సోంపేట, బెంకిలి, జింకిభద్ర, కొర్లాం, పాలవలస, కర్తలిపాలేం పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పలాస ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. ప్రసాదరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్