ఇచ్చాపురంలో ఘనంగా రంజాన్ వేడుకలు

60చూసినవారు
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ సందర్భంగా జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని పలు మసీదులలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. కస్పా వీధిలోని మసీదులో, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీద్ ఇమామ్ మహమ్మద్ అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ట్యాగ్స్ :