జలుమూరు: శ్రీముఖ లింగేశ్వర హుండీ ఆదాయం రూ. 2,02,758
జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువై ఉన్న శ్రీముఖ లింగేశ్వర ఆలయ హుండీని ఆముదాలవలస గ్రూప్ టెంపుల్ కార్యనిర్వహణ అధికారి టి. రవి సమక్షంలో లెక్కించారు. 86 రోజులుగాను రూ. 2, 02, 758 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు.