మాజీ మంత్రి వాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు

77చూసినవారు
మాజీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో తన ఉనికిని చాటుకునేందుకు ఆయనపాట్లు పడుతున్నారని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని నాయకులు అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో విఠల్‌రావు, కృష్ణారావు కామేశ్వరరావు, నాగరాజు మాజీ మంత్రి వ్యాఖ్యలను ఖండిరచారు. అబద్ధాలను చెప్పి ఇంకా ప్రజలను మాయ చేయాలనే చూస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్