Sep 21, 2024, 07:09 IST/
గిల్, పంత్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ 515
Sep 21, 2024, 07:09 IST
భారత యంగ్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్(119), రిషభ్ పంత్(109) సెంచరీలతో మెరవడంతో బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇవాళ మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 287/4 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 514 పరుగులకు చేరింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.