ఎవర్ని వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు

75చూసినవారు
ఎవర్ని వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం విషయమై తప్పు చేసిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టనని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

సంబంధిత పోస్ట్