ప్రమాదకరంగా పొంచి ఉన్న ప్రమాదం

53చూసినవారు
ప్రమాదకరంగా పొంచి ఉన్న ప్రమాదం
టెక్కలి మండలం అంబేడ్కర్ జంక్షన్ నుంచి చింతలగడ కొత్తపేట వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా కరెంటు మెయిన్ వైర్లు ఉన్నాయని జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ సిహెచ్ లింగరాజు మంగళవారం తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కి ఆనుకొని కరెంటు మెయిన్ వైరు కాలిపోయి ఐరన్ జాలి బాక్స్ కు అతుక్కుని ఉన్నాయన్నారు. చిన్నారులు, అటువైపుగా వెళ్లే వాహనదారులకు తగిలితే ప్రమాదం తప్పదన్నారు. విద్యుత్ సిబ్బంది స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్