రైతు బాంధవుడు రాజన్న

1345చూసినవారు
రైతు బాంధవుడు రాజన్న
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని అటువంటి నాయుకుని జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం రైతులకు ఇచ్చిన గొప్ప గౌరవమని నర్సింగపల్లి సర్పంచ్ రౌతు జయమోహన్ అన్నారు. టెక్కలి మండలం నర్సింగపల్లి రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రైతులుకు వ్యవసాయానికి ఆయన చేసిన మేలు మర్చిపోలేమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్