సంతబొమ్మాలి మండలం వడ్డితాండ్ర శ్రీ జగన్నాథ స్వదేశీ మత్స్య సహకార సంఘంను మత్స్య ఉత్పత్తిదారుల సమాఖ్యగా ఏర్పాటు చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరీ పద్మనాభం అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించి తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు చిట్టినాయుడు, ఎఫ్డిఓ ధర్మరాజు పాత్రో, మత్స్యశాఖ సహాయకులు నరేశ్, కో ఆప్షన్ సభ్యులు హన్నురావు, తదితరులు పాల్గొన్నారు.